All books in తెలుగు IRV

దానియేలు 2

తెలుగు IRV · verse 32

12 అధ్యాయాలు

¶ ఆ విగ్రహం తల మేలిమి బంగారం. దాని రొమ్ము, భుజాలు వెండివి, దాని పొట్టభాగం, తొడలు ఇత్తడివి.