All books in తెలుగు IRV

యోహాను 14

తెలుగు IRV · verses 8-9

21 అధ్యాయాలు

తెలుగు IRV / యోహాను / అధ్యాయం 14

తెలుగు IRV · verses 8-9

8 ఫిలిప్పు యేసుతో, “ప్రభూ, తండ్రిని మాకు చూపించు. అది మాకు చాలు” అన్నాడు.

9 యేసు అతనితో, ‹“ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ‘తండ్రిని చూపించు’ అని నువ్వు ఎలా అంటున్నావు?›