All books in తెలుగు IRV

మార్కు 13

తెలుగు IRV · verse 1

16 అధ్యాయాలు

¶ యేసు దేవాలయంలో నుండి వస్తూ ఉండగా ఆయన శిష్యుల్లో ఒకడు, “బోధకా! ఈ రాళ్ళు, కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశావా!” అన్నాడు.