كل أسفار తెలుగు IRV

హోషేయ 13

తెలుగు IRV · الآية 2

14 أصحاحات

తెలుగు IRV / హోషేయ / الأصحاح 13

తెలుగు IRV · الآية 2

¶ ఇప్పుడు వారు ఇంకా పాపం చేస్తూ ఉన్నారు. తమకు చేతనైనంత నైపుణ్యంతో వెండి విగ్రహాలు పోతపోస్తారు. అదంతా నిపుణులు చేసే పనే. “వాటికి బలులు అర్పించే వారు దూడలను ముద్దు పెట్టుకోండి” అని చెబుతారు.